Saturday, 14 November 2026

తెలంగాణ

*విజ్ డమ్ హైస్కూల్లో తడి చెత్త ,పొడి చెత్త గురించి, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 22, జనంసాక్షి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అన్ని వార్డులో తిరిగే చెత్త సేకరణ ఆటో లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆదేశాల ప్రకారము శనివారం…

హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం

  చిట్యాల22( జనం సాక్షి) ఆదివాసుల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు.       శనివారం  మండల కేంద్రంలో…

ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు…

అశ్వరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

శాంతి భద్రత లే లక్ష్యంగా పోలీసులు – ఎస్సై బి రాజేష్ కుమార్ అశ్వరావుపేట ఆగస్టు 22( జనం సాక్షి )   సమాజం, భవిష్యత్తు తరాలు ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా…

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

తిమ్మాపూర్, అక్టోబర్ 22 జనం సాక్షి): తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నబోయిన రవి అన్నారు. ఖరీఫ్ సీజన్ లో పండించిన వరి పంట కోతలు…

కళాశాలలో ఉత్సహంగా స్వాగతోత్సవము.

నేరడిగొండఅక్టోబర్22(జనంసాక్షి):ప్రభుత్వ జూనియర్  కళాశాల యందు శనివారం రోజున ప్రెషర్స్ డే ను ఘనంగా విద్యార్థిని విద్యార్థులు జరుపుకున్నారు.మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శబనా తరన్నమ్…

*కీర్తి పురస్కారం పొందిన సైదా నాయక్ కు ఘన సన్మానం*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి) నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ గిరిజన గ్రామంలో గ్రంథాలయానికి సొంత భవనం ఏర్పాటు చేసి గిరిజనులకు విజ్ఞానాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న సైదా నాయక్ సేవలు అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్…

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా

నల్గొండటౌన్, జనంసాక్షి :(అక్టోబర్ 22) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ కార్యక్రమం టూ టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి…

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 22 ,( జనం సాక్షి ) : రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని తుంగభద్ర నది పరిసర ప్రాంతాలలో 44వ రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో స్టేషన్…

సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కు విరాళం అందించిన:అబ్దుల్ రహమాన్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) బుగ్గారం మండల కో- ఆప్షన్ సభ్యుడు ఎండి అబ్దుల్ రహమాన్ మండల కేంద్రంలో జంబి గద్దె సమీపంలో గౌడ్ సంఘం యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సర్దార్ పాపన్న విగ్రహం కు విరాళం…