హమాలీ రాష్ట్ర మహాసభ ను జయప్రదం చేయండి..ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్
రాజాపేట, అక్టోబర్21( జనంసాక్షి) : తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్ వర్కర్స్ ఫెడరేషన్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మూడవ మహాసభ ను 2022,అక్టోబర్ 31 న ఆలేరు కమలమ్మ జనార్ధన్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నామని,హమాలీ కార్మికులు అధిక…









