సోనియమ్మ రాజ్యం మళ్లీ రావాలి
నంగునూరు,అక్టోబర్(21)జనంసాక్షి: తెలంగాణ ప్రజల భాదలు పోవాలంటే సోనియమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి పిలునిచ్చారు. శుక్రవారం నంగునూర్ మండలం గట్లమల్యాల గ్రామములో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి…










