Saturday, 14 November 2026

తెలంగాణ

ఇంత గోసా తెలంగాణలో ఎక్కడ లేకుండా వచ్చు

వికారాబాద్ కొత్తగాడి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడాలి. అదేవిధంగా మోమిన్పేట్ మండలం మొరంగపల్లి దగ్గర రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు…

విద్య వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

సంతలో సరుకుగా విద్యావ్యవస్థ విధానం -పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడుకుందాం కురవి అక్టోబర్20: (జనం సాక్షి న్యూస్) ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు కురవి మండల మహాసభను గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ…

పెద్దేముల్ కేజీబీవీలో ఘనంగా దీపావళి వేడుకలు

  పెద్దేముల్ అక్టోబర్ 20 (జనం సాక్షి) పెద్దేముల్ కేజీబీవీ విద్యార్థులు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాండూర్ మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆనవాయితీ గా నిర్వహించే దీపావళి…

పాఠశాలను సందర్శించిన దిశ కమిటీ జిల్లా సభ్యులు రాజేందర్

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి ): టేకులపల్లి మండలం లోని సులానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని సంఘటనపై గురువారం దిశ కమిటీ జిల్లా సభ్యులు మాలోతు రాజేందర్…

మాజీమంత్రి, బిజెపి నేత పి బాబు మోహన్

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ గురువారంఅందోలు నియోజకవర్గం లోని ఆయా మండలాల కమిటీలను ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని మాజీ మంత్రి పి బాబు మోహన్ అన్నారు. గురువారం అందోలు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద అందోలు నియోజకవర్గం…

మన యాదగిరి గుట్టకు హరితపుణ్యక్షేత్రం అవార్డు

` సీఎం కేసీఆర్‌ హర్షం హైదరాబాద్‌(జనంసాక్షి):యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 ` 2025 సంవత్సరాలకు గాను ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రదానం చేసే గ్రీన్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌ (ఆధ్యాత్మిక హరిత పుణ్య…

టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య

` బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందన్న కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో భిక్షమయ్య గౌడ్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా…

రాజ్యాంగ సంస్థలపై భాజపా జోక్యం ఆక్షేపనీయం

` మునుగోడు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బదిలీ సరికాదు ` 2011లోనే సస్పెండ్‌ చేసిన రొడ్డు రోలర్‌ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే.. `  మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదు..అందుకే ఆ పార్టీ అడ్డదారులు :…

*జనగామలో జరిగే రైతు సంఘం జిల్లా రెండవ మహాసభను జయప్రదం చేయండి.. గొల్లపల్లి.

            బచ్చన్నపేట అక్టోబర్ 20 (జనం సాక్షి) ఈనెల 22వ తేదీన శనివారం రోజున జనగామ పట్టణంలోని పూసల భవనంలో జరిగే తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా రెండవ మహాసభలను…

నూతన తాసిల్దార్ గా శరత్ కుమార్

          జనం సాక్షి జోగుపేట ఆందోల్ గురువారం నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం మండల ఆయా గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలంటూ ఏరారం సర్పంచ్ వెంకట్ రెడ్డి…