Saturday, 14 November 2026

తెలంగాణ

సైబర్ నేరాలపై రేపు వరంగల్ పోలీస్ కమిషనర్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం

ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):- జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏవిధమైన సహకారం అందించడం జరుగుతోంది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్…

*గ్రామపంచాయతీలో జరిగిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించాలి*

కొమిరెడ్డి కరంచంద్ ఆవేదన వ్యక్తం చేశారు మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 20, జనంసాక్షి కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలు గ్రామాభివృద్ధి కొరకు చేసిన పనులపై బిల్లులు చెల్లించాలని ఆయా గ్రామాల సర్పంచులు గతంలో ప్రభుత్వానికి మొరపెట్టుకోగా అందుకు ప్రభుత్వం.. అవమానకర…

పశువులకు టీకాలు వేస్తున్న వైద్యాధికారి కేశవ అజ్మీర

లంపిస్కిన్ వ్యాధి నివారణకు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలి మండల పశు వైద్యాధికారి కేశవ్ అజ్మీర తిరుమలగిరి(సాగర్),అక్టోబర్20( జనంసాక్షి): పశువులకు లంపిస్కిన్(ముద్ద చర్మ వ్యాధి) సోకుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలో భాగంగా పాడి రైతులు పశువులకు…

యూనిఫాంల పంపిణీ.

నెన్నెల, అక్టోబర్ 20, (జనంసాక్షి) మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయివేటు పాటశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం…

బస్సు రాకపాయేనని సర్పంచ్ ఎదురుచూపులు !

రామారెడ్డి   అక్టోబర్ 20  ( జనంసాక్షీ )  : బస్సు రాలేదని గ్రామ సర్పంచ్ ఎదురుచూసిన సంఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. సర్పంచ్  గీరెడ్డి మహేందర్ రెడ్డి  విద్యర్థుల  వద్దకు వెళ్లి  ముచ్చటించారు. ప్రతి  రోజు…

*అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్ ఎంపీటీసీ*

పెద్దేముల్ అక్టోబర్ 20 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో గురువారం నాడు సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెండు లక్షల ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎంపీటీసీ…

మన్మథ స్వామి మహా పాదయాత్ర గొడపత్రల ఆవిష్కరణ

కోటగిరి అక్టోబర్ 20 జనం సాక్షి:-మహారాష్ట్రలోని శ్రీ కపిల్ ధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రానికి ఈ నెల 25 నుండి,23 వ మహా పాదయాత్ర ప్రారంభం కానుందనీ సిద్దిలింగప్ప మహారాజ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కోటగిరి మండలంలోని ఎంపిడిఓ కార్యాలయ…

*పరిసరాల పరిశుభ్రత పొడిచెత్త, తడిచెత్త లపై విద్యార్థులకు అవగాహన*

పెబ్బేరు అక్టోబరు 20 (జనంసాక్షి):   పెబ్బేరు మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పరిసరాల స్వచ్ఛత మరియు పొడిచెత్త,తడిచెత్త లపై మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయినాథ్  అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆమె…

రాజంపేట్ సొసైటీలో శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 20 మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో రైతులకు తెలియజేయనది ఏమనగా శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ధర 1575 రూపాయలు 25 కిలోల బస్తా చొప్పున అమ్ముతున్నట్టు రాజంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార…

పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లను పంపిణీ చేసిన : కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ఎల్బీ నగర్ (జనం  సాక్షి ) బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి యన్ రెడ్డి నగర్ ఫేస్ 1వైదేహి నగర్ సాహెబ్ నగర్ లోని జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు బి యన్ రెడ్డి నగర్…