కల్లూరు ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి అకస్మిక తనిఖీ.
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు మరియు లెక్కలు బోర్డుపై రాసి పిల్లల చేత రాయించారు.ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల పని తీరుపై…










