ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారి చేతుల మీదుగా అమన్ ఫౌండేషన్ అదిలాబాద్ లోగో ఆవిష్కరణ.
జనం సాక్షి ఉట్నూర్. ఆదిలాబాద్: ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారి చేతుల మీదుగా అమన్ ఫౌండేషన్ లోగో ఆవిష్కరించడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు జనార్ధన్ గారికి గారికి జ్ఞాపికను అందజేసి…










