Sunday, 15 November 2026

తెలంగాణ

బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి:అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలికల మైనారిటీ గురుకుల…

మెదక్ కలెక్టరేట్ లో అంతర్జాతీయ ఆహార దినోత్సవం

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజావాణిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో సరైన వర్షాలు లేక పంటలు పండక ఆకలి చావులు చూశామని, ఇకముందు ఆకలి…

భవన నిర్మాణ కార్మకుల అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్14 మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల అడ్డాలపై మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు మల్కాజిగిర సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి సమస్యలపై డిప్యూటీ కమిషనర్ రాజు కు…

వీధి కుక్కల స్వైర విహారం

వీధి వీధినా గుంపులు గుంపులుగా దర్శనం. బెంబేలెత్తిపోతున్న  ప్రజానీకం జుక్కల్, అక్టోబర్ 14,( జనం సాక్షి) : జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడప్ గల్, బిచ్కుంద, మద్నూర్, డోoగ్లి, జుక్కల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో వీధి…

వామ్మో.. రైల్వే పరిసరాలు

– అసాంఘిక శక్తులకు అడ్డా – రాత్రి వేళల్లో జంకుతున్న ప్రయాణికులు – పోలీసులు చర్యలు చేపట్టాలంటున్న ప్రయాణికులు,స్థానికులు.. డోర్నకల్ అక్టోబర్ 14 జనం సాక్షి ఉదయం నుంచి సాయంత్రం వరకూ సదాసీదాగా కనిపించే డోర్నకల్ రైల్వే పరిసర…

మునుగోడు ఎన్నికల ప్రచారంలో జుక్కల్ నాయకులు

జుక్కల్, అక్టోబర్ 14,( జనంసాక్షి), మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా శుక్రవారం రావి గూడెం గ్రామంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల నాయకులు ఇంటింట ప్రచారం…

ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సిపిఎం జిల్లా రైతు అద్యక్షులు గంగాధర్.

కోటగిరి అక్టోబర్ 14 జనం సాక్షి:-ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యన్ని ప్రభుత్వం తాస్కారం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ రైతు విభాగం అద్యక్షులు…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జడ్పిటిసి మధుకర్.

మర్పల్లి, అక్టోబర్ 14 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి ఎల్లయ్య కుమారుడు నాగేష్ ఇటివల మృతి చెందినాడు. ఇట్టి విషయాని తెలుసుకొన్న జెడ్పీటీసీ మధుకర్ మృతుని కుటుంబనికి శుక్రవారము పరామర్శించి వారి కుటుంబానికి 5,000…

పోతిరెడ్డిపల్లి మీదుగా గుట్ట బస్సు నడపాలి

సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిరసన చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 14 : యాదగిరి గుట్ట వెళ్లే సిద్దిపేట డిపో బస్సును పోతిరెడ్డి పల్లి గ్రామం మీదుగా నడపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ (ఎం) పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డి పల్లి…

సీపీఐ జాతీయ మహాసభలకు తరలి వెళ్ళిన నాయకులు..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 14 : విజయవాడలో ఈనెల 14 నుండి 18వ తేదీ వరకు జరిగే సీపీఐ జాతీయ 24వ మహాసభలకు చేర్యాల ప్రాంతం నుండి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఆధ్వర్యంలో గురువారం…