రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సూర్యాపేటలో నవంబర్ 20న జరిగే తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గంటా నాగయ్య పిలుపునిచ్చారు.గురువారం జిల్లా…









