టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీ కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు
బిజినేపల్లి, జనం సాక్షి. అక్టోబరు 13: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనముల రేవంత్రెడ్డిని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు. కూచుకుళ్ల సుహాసన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కూచుకుళ్లు…









