విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి
దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 13 దండేపల్లి మండలం.గూడెం పాత మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి స్కూల్ కిట్లు అందించడం జరిగింది.…










