మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
ఝరాసంగం అక్టోబర్ 12( జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్…










