మృతురాలి కుటుంబానికి చేయూత..
15వేల ఆర్ధిక సహాయం. ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి): ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గువ్వ నాగమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా, సర్పంచ్ శివారాణి హరీష్ ల ద్వారా…










