” రోడ్డు కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టండి… చందానగర్ ‘డిసి’ కి డి.కె ఎన్ క్లేవ్ వాసుల మొర”
శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 ( జనంసాక్షి): నడిరోడ్డును కబ్జా చేసి యదేచ్చగా అక్రమ నిర్మాణానికి పూనుకోవడమే గాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే కనీస స్పందనకూడా లేదని… తక్షణమే అట్టి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మియాపూర్…









