మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల హాస్టల్ తరలించదు
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 12(జనం సాక్షి) కరీంనగర్ పట్టణంలో ఉన్న శర్మ నగర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల హాస్టల్, తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియకుండా అక్రమంగా తిమ్మాపూర్ కు తరలించడాన్నీ నిరసిస్తూ గత రెండు రోజులుగా ఆందోళనలు…








