తాండూరు నియోజకవర్గ అభివృద్దే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంకల్పం.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు అన్నారు. తాండూరు నియోజకవర్గంలో…










