Wednesday, 4 November 2026

నల్లగొండ

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సర్కారు లక్ష్యం..

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి.. జైనలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి జగిత్యాల జిల్లా జులై 04(జనంసాక్షి): ‌బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ…

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 04 : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జనం సాక్షి వెంగల్ పాడ్, తిర్మన్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం,…

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి

పర్వతగిరి, జూలై 04 (జనం సాక్షి) స్వాతంత్య్ర సంగ్రామ విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలో అల్లూరి యూత్ అధ్యక్షుడు నాగుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా…

యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో భూపాలపల్లి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం నిర్వహించిన డ్రోన్ టెక్నీషియన్ కోర్సు…

సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు – అన్నసత్రం నిర్వహణ

సిరికొండ, జూలై 04 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నసత్రం ఏర్పాటు చేశారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో…

బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల సహకారం మరింత బలోపేతం కావాలి

బండారు దత్తాత్రేయ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సమ్మిట్ సచివాలయం ప్రారంభం.. 14 నుంచి 16 వరకు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం (TUF) సమ్మిట్.. చైర్మన్ సుంకరి మల్లేశం.. ముషీరాబాద్, (జనం సాక్షి): బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక…

భూహక్కు సభకు పోలీసుల అడ్డుకట్ట.. ఉప్పల్ బాగాయత్‌లో భారీ బందోబస్తు

చెంగిచెర్లకు వేదిక మార్పు చేసినా అక్కడా పోలీసుల మోహరింపు టెంట్లు తొలగించిన పోలీసులు.. పలువురికి నిరోధక అరెస్టులు ఉప్పల్, జూలై 2 (జనం సాక్షి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించేందుకు ప్రతిపాదించిన భూహక్కు సభ ఉద్రిక్తతలకు దారితీసింది. సభ…

గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నిమ్మల తిరుపతి గౌడ్ నియామకం..

గంభీరావుపేట జూలై 02(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా బుధవారం రోజున టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుగా…

చేవెల్లో ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

చేవెళ్ల,జూలై 01 (జనంసాక్షి) బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో చోటు చేసుకుంది. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోజు ఉదయం షాబాద్…

ఘటనా స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ సమతా వెంకట్ రెడ్డి

చేవెళ్లలో వీధి కుక్కల బీభత్సం 18 మేకలు మృతి చేవెళ్ల, జూలై 01 (జనంసాక్షి) మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు ఘోర కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి చేవెళ్ల గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య మేకల మందపై వీధి…