సిరికొండ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ – మొక్క నాటిన సీపీ సాయి చైతన్య
సిరికొండ, జూన్ 30 (జనం సాక్షి ) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సిరికొండ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. తనిఖీ అనంతరం పోలీస్…









