నల్లగొండలో ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
నల్లగొండ ప్రతినిధి,జూన్ 6,(జనం సాక్షి):నల్లగొండ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు వక్ఫబోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్.పెద్దవూర మండలంలో మసీదు భూమి సర్వే నివేదిక పంపించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్‌ను…










