Wednesday, 4 November 2026

నల్లగొండ

నేటి నుంచి పెద్దగట్టు జాతర.. విజయవాడ, ఖమ్మం వెళ్లే వారికి అలర్ట్‌!

సూర్యాపేట : రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా…

ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్

రెవెన్యూ కార్యాలయంలో, ఇంటిలో కొనసాగుతున్న దాడులు రైతు నుండి12000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవి మర్రిగూడ, ఫిబ్రవరి14,( జనంసాక్షి) ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్ లావుడి రవి, ఏసీబీ సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం మర్రిగూడ…

దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా! ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరమయం అయిపోయాయని, దేశం…

హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు

హైటెక్‌ సిటీ తరహాలో నిర్మిస్తాం వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత పదేళ్లలో ఎప్పుడూ రాలేదని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):నగర శివారుల్లో కొత్తగా రెండు…

2022`23 ఆర్థిక ఆరోగ్య డేటా..

8వ స్థానంలో తెలంగాణ.. ` 17లో ఏపీ న్యూఢల్లీి(జనంసాక్షి):2022`23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. రెవెన్యూ సవిూకరణ, ఖర్చులు, అప్పులు, చెల్లించే సామర్థ్యంపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేసింది.…

ఉత్తరాది గజగజ

` హిమాచాల్‌, కాశ్మీర్‌లపై మందుదుప్పటి ` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత ` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు దుప్పటి పరుచుకుంది. దట్టమైన మంచుతో పలు జాతీయ రహదారులను మూసివేసినట్లు…

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని సీఎం…

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ…

బీఆర్‌ఎస్‌ చేజారిన నకిరేకల్‌ మున్సిపాలిటీ

నల్లగొండ(జనంసాక్షి):నకిరేకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. మున్సిపల్‌ పీఠంపై కాంగ్రెస్‌ పాగ వేసింది. నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో…