నుమాయిష్‌కు బారీ భద్రత జానారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 29 (జనంసాక్షి): అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఎగ్జిబిషన్ సొసైటీదేనని అధ్యక్షుడు జానారెడ్డి తెలిపారు. శనివారం నాడు నూమాయిష్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు. గతంతో పోలిస్తే…










