హిమాచల్ సీఎంగా వీరభద్రసింగ్ ప్రమాణం
సిమ్లా, డిసెంబర్ 25 (జనంసాక్షి): ొమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరభద్రసింగ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. 78…









