కిరణ్ సర్కారుకు గవర్నర్ షాక్
ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైలు తిప్పిపంపిన గవర్నర్ సందిగ్ధంలో సర్కారు హైదరాబాద్, డిసెంబర్ 21 (జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ…










