Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

కిరణ్‌ సీమాంధ్రకే సీఎం మరోమారు బుద్ధిబయటపెట్టుకుండు

వైకాపా కేసులెత్తేసి ఉద్యమకారులపై కేసులు పెడుతావా మండిపడ్డ టీ కాంగ్రెస్‌ ఎంపీలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు తన బుద్ధి బయట పెట్టాడని టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. బుధవారం వారు ఢిల్లీలో విలేకరులతో…

బరితెగించిన వైకాపా

వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బరితెగించింది. టీఆర్‌ఎస్‌ కార్యాలయాలపై భౌతిక దాడులకు దిగింది. వరంగల్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వైకాపా నాయకులు మంగళవారం ముట్టడించారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. ఈ…

యువతి గ్యాంగ్‌రేప్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

శ్రీఉద్వేగానికి లోనైన జయా బచ్చన్‌న్యూఢిల్లీ: యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై రాజ్యసభ దద్ధరిల్లింది. సభలోని వారంతా ఘటనను తీవ్రంగా  ఖండించారు. జయాబచ్చన్‌ అయితే ఉద్వేగానికి లోనయ్యారు. సభలో ఈ అంశంపై మాట్లాడుతూ… గ్యాంగ్‌  రేప్‌కు గురయిన ఆ అమ్మాయి …

రాయలసీమ గూండాగిరి తెలంగాణలో సాగనివ్వం

¬   శ్రీఇదే తీరు కొనసాగిస్తే మట్టికరిపిస్తాం ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : రాయలసీమ గుండాగిరీని తెలంగాణలో సాగనివ్వబోమని, ఇకపై ఇదే తీరు కొనసాగిస్తే వైకాపాను మట్టి కరిపిస్తామని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల…

సకల జనుల సమ్మెలో ఎన్‌ఎంయూ సైంధవపాత్ర

శ్రీ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ శ్రీటీఎంయూను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపు వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా నిర్వహించిన సకల జనుల సమ్మెకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్‌ తూట్లు…

బలహీనులే భౌతికదాడులకు పాల్పడుతారు

వైకాపా దాడిపై మండిపడ్డ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : బలహీనులే తమ బలహీనత బయట పడకుండా భౌతిక దాడులకు తెగబడుతారని, రాజకీయాల్లో ఇలాంటి దాడులకు చోటు లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

బాబు దారి పొడవునా క’న్నీటి’ధార

బాబుకు మోకాళ్ల నొప్పులు.. తారు రోడ్డుపై నడవద్దన్న డాక్టర్లు మట్టిరోడ్డుపై నడక.. దుమ్మురేగకుండా నీటిధార కరవు ప్రాంతంలో కొత్త కష్టాలు రోజుకు లక్షానలభై వేల లీటర్ల నీరు రోడ్డుపాలు కరీంనగర్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : అధికారంలో ఉన్నన్ని…

తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇళ్లు

ఇప్పటికే నిర్మించుకున్న వారికి రుణమాఫీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు కేటాయింపు రంగారెడ్డి, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…

వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి

న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ? ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది సర్కారుకు కోదండరామ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన మంత్రులను వదిలి…

పావలా వడ్డీ నాదే..

మహిళలకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు : సీఎం కిరణ్‌ విశాఖపట్నం, డిసెంబర్‌ 17 :పావలా వడ్డీ పథకం ఆలోచన తనదేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తన ఆలోచనతోనే ఈ పథకం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా…