Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఆర్టీసీ బస్‌ చార్జీల బాదుడు

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, సెప్టెంబర్‌22(జనంసాక్షి): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో…

ల్యాంకో భూములను వెనక్కి లాక్కోండి

– ఎమ్మార్‌, ఇన్ఫోసిస్‌కు చెందినవి కూడా – వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు – ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి – సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌…

చివరి రోజు కూడా తెలంగాణ

తీర్మానానికి సహకరించని సర్కారు మిన్నంటిన తెలం’గానం’ అసెంబ్లీ నిరవధిక వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22(జనంసాక్షి): అనుకున్నదే అయ్యింది. చివరి రోజు కూడా సభ సాగలేదు. వాయిదాలతోనే ‘వర్షాకాలం’ గడిచిపోయింది. మొక్కుబడిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే…

ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి

ప్రధాని పునరుద్ఘాటన మనకిది పరీక్షా సమయం స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి సాధ్యం కాదు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

త్వరలో శాసనసభ సమావేశాలు

  హైదరాబాద్‌ శాసనసభా సమావేశాలను త్వరలోనే ఎర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వినాయక నిమజ్జనం కారణంగా సమావేశాలను వాయిదా వేసినట్టుఅయన వెల్లడించారు. సభా నిర్వహణ అంశంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికీ బాధ్యత వుందన్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా…

సెప్టెంబర్‌ మార్చ్‌కు అనుమతివ్వండి

లేకుంటే.. మరో మిలియన్‌మార్చ్‌ అవుతది తెలంగాణ కోసం సీఎం అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే మార్చ్‌కు తెలంగాణ ఎంపీల మద్దతుంది ప్రత్యక్షంగా పాల్గొనే విషయం 25న ప్రకటిస్తాం : పొన్నం కరీంనగర్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : ఈ నెల…

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగం న్యూ ఢిల్లీ, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : ఆర్థిక…

మార్చ్‌ వాయిదాకు మంత్రులు సీఎంకు సహకరించొద్దు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టాలని చూస్తే ఖబర్దార్‌ : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అడ్డుకోవడం సరికాదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మార్చ్‌ని అడ్డుకోవాలని చూస్తే…

పార్టీలకు అతీతంగా తెలుగు మహాసభల

విజయవంతానికి సహకరించండి : సీఎం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే నాల్గవ…

వృద్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం

ఎంపీ రాజయ్య హైద్రాబాద్‌, సెప్టెంబర్‌20(జనంసాక్షి): వృధ్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఎంపీ సి రాజయ్య ఆరోపించారు. ప్రతి సారీ ఈ పథకం అమలులో ప్రభుత్వం తెలంగాణకు మొండి…