Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఏడు గంటల కరెంటు ఇవ్వండి తెలంగాణ రైతుల్ని ఆదుకోండి

సీఎం చాంబర్‌ ముందు తెరాస ఎమ్మెల్యేల ఆందోళన.. అరెస్టు పొన్నాల హామీతో దీక్ష విరమించిన టీఆర్‌ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20(ఆర్‌ఎన్‌ఎ): శాసనమండలిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు బలంగా ఉన్న ఉత్తరాదిన బంద్‌ సంపూర్ణంగా జరగగా, దక్షిణాదినా పాక్షికంగా…

మార్చ్‌ను వాయిదా వేసుకోండి

– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్‌ వినతి న్యూఢిల్లీ / హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన నేపథ్యంలో గవర్నర్‌, సీఎం ఈ వ్యవహారంపై వేర్వేరుగా స్పందించారు. ఇద్దరు…

భారత్‌ బంద్‌ విజయవంతం

తెరుచుకోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు బస్సులను అడ్డుకున్న నేతలు, అరెస్టు హైదరాబాద్‌/ నల్యిడ్థిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): విపక్షాలు చేపట్టిన బంద్‌కు రాష్ట్రంలో మంచి స్పందన లభించింది. ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై…

తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది లండన్‌. కానీ, లండన్‌లోనే రాబిన్‌ హుడ్‌ సినిమా పాత్ర కాదు.…

కేజ్రివాల్‌కు నా మద్దతు ఉండదు అన్నా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రముఖ సంఘ సేవా కార్యకర్త అన్నా హజరే బుధవారం పలువురు కార్యకర్తల ను నిపుణులు కలుసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అన్నా బృందం సభ్యులు అరవింద్‌…

మెట్టు దిగని మమత.. పట్టు వదలని ప్రభుత్వం

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా, కేంద్రం మాత్రం డీజిల్‌, గ్యాస్‌ ధరలు, చిల్లర వర్తక వ్యాపారంపై పట్టు వీడడం లేదు. ఇటు కాంగ్రెస్‌ గానీ, అటు మమత బెనర్జీ గానీ ఒక్క అంగుళం…

యూపీఏ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా, డీజిల్‌, గ్యాస్‌లపై విపక్షాలు నేడు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, ఈ బంద్‌కు దూరంగా ఉండాలని బహుజన సమాజ్‌ పార్టీ నిర్ణయించింది. లోక్‌సభలో 21 మంది ఎంపీలున్న…

అగ్ని -4 క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా),సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): భారత్‌ బుధవారం అగ్ని-4 క్షిపణిని విజ యంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 4వేల కిలోమీటర్లు, వీలర్‌ దీవి, ఐటిఐర్‌ నుంచి ఉదయం 11.45కు ఈ ప్రయోగం జరిగిందని అధికారులు చెప్పా రు. ఇందులో అత్యంత…

‘మార్చ్‌’కు ట్యాంక్‌ బండే వేదిక

మాది దండి యాత్ర.. దండయాత్ర కాదు పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టే అవకాశం : కోదండరాం జేఏసీలోకి కొత్త ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజా , యునైటెడ్‌ ఫ్రంట్‌లు, తెలంగాణ లోక్‌సత్తా చేరిక హైద్రాబాద్‌, సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): తెలంగాణ…