Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేదు

– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర విభజన తప్ప ప్రత్యామ్నాయం లేదని బీజేపీ అగ్ర నేత ఎల్‌కె.అద్వానీ…

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. మరో 78 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి…

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ…

కేఏ పాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్‌ పాల్‌ (కెఏ పాల్‌)కు రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. సోదరుడు డేవిడ్‌ రాజు హత్యకేసులో అరెస్టైన పాల్‌కు…

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల ఎస్సీ, ఎస్టీలకు కోటా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించిన బిల్లుకు మంగళవారం నాడు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీ ఆమోదానికి…

స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో చలనం

హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో రాజకీయ పార్టీలలో ఒక్కసారిగా చలనం కలిగింది. ఏపార్టీకి ఆ పార్టీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొంటామని తమ సత్తా చాటతామని ధీమాగా…

ఎవరన్నారు ? టీఆర్‌ఎస్‌ విలీనమవుతున్నదని

అది ఊహాజనిత వార్త బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్చిని ఖండించిన ఈటెల లాఠీ చార్చిని ఖండించిన ఈటెల హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమవుతుందని వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదని. అవన్నీ ఊహాజనితమేనని టీఆర్‌ఎస్‌…

ముల్కీ అమరులే మనకు స్ఫూర్తి

ఘనంగా గన్‌పార్కు వద్ద టీజేఏసీ నివాళి హైదరాబాద, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ముల్కీ అమరులే ప్రస్తుతం సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్‌ నర్సయ్య వెల్లడించారు. మంగళవారం తెలంగాణ జేఏసీ, డాక్టర్ల…

బొగ్గు కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

ఐదు కంపెనీలపై కేసులు బొగ్గు స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ హస్తం ! న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 : బొగ్గు కుంభకోణం కేసుపై ఎట్టకేలకు సీబీఐ కదిలింది. దేశవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కంపెనీలపై సీబీఐ మంగళవారం ఏకకాలంలో దాడులు…

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, నాలుగున్నర కోట్ల మందిని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ…