Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని హైదరాబాద్‌లోని పారిశ్రామివాడ కార్మికులు నినదించారు. శనివారం వారు స్థానిక…

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గల్లంతవ్వడం ఖాయం

– బి.వి. రాఘవులు జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.రాఘవులు జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ,…

మంత్రుల నివాసాల ముట్టడికి యత్నం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): ఫీజు రియంబర్స్‌మెంట్‌ పోరు ఉధృతంగా మారుతోంది. విద్యార్ధి సంఘాలు శుక్రవారంనాడు పలు ప్రాంతాల్లో మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు యత్నించారు. నగరంలోని మంత్రి పితాని సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించేందుకు ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ విద్యార్థి…

డ్రగ్‌స్టోర్‌లోని మందులనే కొనాలి : సీఎం

ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్‌ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 217 కోట్ల రూపాయలతో నిర్మించిన సెంట్రల్‌…

తలవంపులు తెచ్చారు..అందుకే స్పందించా..

మంత్రి దానం నాగేందర్‌ వెల్లడి హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): బంజారాహిల్స్‌-12లోని ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ద తాను వ్యవహరించిన తీరును కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి దుర్భాషలాడలేదని, నిబంధనల మేరకు దేవాలయాల్లోకి పోలీసులు…

పేదోళ్లకు స్థలాలివ్వండి మహాప్రభో

గళమెత్తిన వామపక్షాలు సమస్యల విజ్ఞప్తికి యత్నిస్తే.. : నున్న ఖమ్మం, ఆగస్టు 10 : పట్టాలు ఇచ్చారు.. స్థలాలు మరిచారు.. వెంటనే స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు గళమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన అతిథి…

పంజాగుట్ట రహదారిపై గుంత..స్తంభించిన ట్రాఫిక్‌

సాయంత్రానికల్లా పరిష్కఝిస్తాం : కృష్ణబాబు హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): పంజాగుట్ట-అమీర్‌పేట మధ్య ట్రాఫిక్‌ జామైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో పంజాగుట్ట నుంచి అమీర్‌పేట వెళ్లే మార్గంలో రోడ్డు మధ్య భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో…

గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రిజ్వి తెలిపారు. జిల్లాలో మొత్తం 59వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం ఉదయం 9 గంటల వరకు వారు తమ హాల్‌ టిక్కెట్లను…

పోలవరం డిజైన్‌ను మార్చం

నేదునూరు, శంకర్‌పల్లి గ్యాస్‌ కోసం ఉత్తరాలు రాశాం : సీఎం కిరణ్‌ ఖమ్మం, ఆగస్టు 10 :ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్‌ బ్రాంచి కోసం కమిటీని వేశామని.. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ బాట బుధవారంనాడు ప్రారంభమైన విషయం…

మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి పండాను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ నిర్ణయించిందని,…