జీరోగా మిగులుతున్న వడ్డీ పథకం !
హైదరాబాద్, ఆగస్టు 6 : అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ఆచరణలో వాటి ఫలితాలు వారికి అందడంలేదు. కేవలం ప్రభుత్వం తన మనుగడ కోసమే పథకాలు రూపొందిస్తుందని అవి లక్షిత వర్గాలకు అందడం లేదనే విమర్శలు…
హైదరాబాద్, ఆగస్టు 6 : అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ఆచరణలో వాటి ఫలితాలు వారికి అందడంలేదు. కేవలం ప్రభుత్వం తన మనుగడ కోసమే పథకాలు రూపొందిస్తుందని అవి లక్షిత వర్గాలకు అందడం లేదనే విమర్శలు…
న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.…
మాజీ యువజకాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్బాబు హైదరాబాద్, ఆగస్టు 6 : మంత్రివర్గంలో ఏడుగురు కోవర్టులు ఉన్నారని యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుధాకర్బాబు ఆరోపించారు. సోమవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు…
హైదరాబాద్, ఆగస్టు 6 : సమస్యలు పరిష్కరిస్తామని డీజీపీ దినేష్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కొండాపూర్లోని 8వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రెండు రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని సోమవారంనాడు విరమించారు. డీజీపీ దినేష్రెడ్డితో సోమవారంనాడు…
కేంద్ర ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి రాష్ట్ర ప్రజలకు పిసిసి అధ్యక్షుడు బొత్స క్షమాపణ హైదరాబాద్, ఆగస్టు 6: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పారు. సోమవారం గాంధీభవన్లో…
బ్రహ్మనందరెడ్డి బెయిల్పై 14న నిర్ణయం హైదరాబాద్, ఆగస్టు 6 (జనంసాక్షి): ఒయంసి కేసులో అరెస్టు అయిన ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సోమవారం నాడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు 12కు వాయిదా…
రూ.31 వేల వరకే రీయింబర్స్మెంట్ మంత్రి వర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు హైదరాబాద్, ఆగస్టు 6 (జనంసాక్షి): ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫీజు రీయంబర్స్మెంట్, ఏకీకృత…
రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం హైదరాబాద్, ఆగస్టు 6 (జనంసాక్షి): గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అఖిల పక్షం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మఖ్దూంభవన్లో సోమవారం వామపక్షాల నేతృత్వంలో అఖిలపక్ష పార్టీల నేతల రౌండ్ టేబుల్ సమావేశం…
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) : రత్నగిరికి గ్యాస్ కేటాయింపులపై ప్రధాని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం ప్రధాని మన్మోహన్సింగ్తో భేటీ అయిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ కేటాయింపులపై రాష్ట్రం…
– అంగారక గ్రహాన్ని చేరిన ‘క్యూరియాసిటీ’ – నాసా ప్రయోగం విజయవంతం – ఆనందోత్సవాల్లో శాస్త్రవేత్తలు కాలిఫోర్నియా,ఆగస్టు 6 : నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ సోమవారం భారత కాలమానం ప్రకారం పదిన్నర గంటలకు అంగారక గ్రహంపై…