Monday, 9 November 2026

ముఖ్యాంశాలు

భారాస స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది

` ఆదిలాబాద్‌ భాజపా జనగర్జన సభలో అమిత్‌ షా ఆదిలాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన భాజపా జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు.కుమురం భీంను స్మరించుకుంటూ…

అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో

హైదరాబాద్ : అక్టోబర్ 15, 16, 17,18వ తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు సిఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు…

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్..!

  న్యూఢిల్లీ (జనంసాక్షి):-తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)…

ఏడాదిలో ‘రెండుసార్లు’ బోర్డు పరీక్షలు

` ఒత్తిడిని దూరం చేసేందుకే.. ` కేంద్ర విద్యాశాఖ ఢల్లీి (జనంసాక్షి):ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండిరటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు.ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు…

సమష్టిగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుదాం

` టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్‌: తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి పాటుపడతానని ఆర్టీసీ ఛైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు.సంస్థ ఉద్యోగులతో పాటు…

బోర్లాగ్‌ సదస్సుకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి

` తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని ఆహ్వానం ` అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 24 నుంచి 26వరకు అమెరికాలో సదస్సు హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్‌రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత…

భూకంప ధాటికి అఫ్ఘానిస్థాన్‌ అతలాకుతలం

` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య హేరాట్‌(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.హేరాట్‌ నగరంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కేవలం…

విజనరీ వల్లే విశ్వనగరం

100 ఏళ్ల ముందుచూపుతో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు ట్విట్టర్‌ (ఎక్స్‌)లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి) : విజనరీ ఉండటం వల్లే విశ్వనగరంగా హైదరాబాద్‌ విలసిల్లుతోందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వందేళ్ల ముందుచూపుతో సీఎం…

ప్రతీకారం తీర్చుకుంటాం..

ముష్కరుల మూలాలను పెకిలించేదాకా దాడులు ఆపేది లేదు అధికారికంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ మిలిటెంట్లలను వందలాది మందిని మట్టుబెట్టామని వెల్లడి వేలాదిమంది పౌరులకు గాయాలు.. రెండోరోజూ భీకర దాడులు సైన్యం, మిలిటెంట్ల మధ్య పోరులో వెయ్యి…

భ్రష్టుపట్టిన నాయకులా జర్నలిస్టుల నీతిని ప్రశ్నించేది?

అక్రమార్కులపై కత్తి గుచ్చేది.. మానవీయ కథనాలతో కన్నీరు తుడిచేది పాత్రికేయుడే.. ఒక్క ఓటు కూడా నిజాయితీగా ఓటు వేయించుకోలేనివారు అలా మాట్లాడటం హాస్యాస్పదం పత్రికకు ఎడిటరే శిరస్సు అని గౌరవించిన నిఖార్సైన పాత్రికేయుడు రహమాన్‌ పేరులోనే జనం నింపుకొన్న…