మంథనిలో ఘనంగా సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల…










