ఆలుగడ్డ పంటపై తెగుళ్ళను నివారించాలి: డిఏఓ
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆలుగడ్డ పంటను జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు పంటపై ఆశించిన తెగుళ్లను గుర్తించారు. పంట…
