వి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బస్సు పాస్ మేళ
వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నల్లగొండ డిపో వారి సౌజన్యంతో బస్సు పాస్ మేళాను నిర్వహిస్తున్నట్లు వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు జంగాల బ్రహ్మం అన్నాడు. ఈ బస్సు పాస్ మేళాను శనివారం ఉదయం 9 గంటలకు తిరుమలగిరి గ్రామపంచాయతీ ఆవరణలో…









