డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి OGA కళాశాల చాత్రోపాద్యాయుల ఘన నివాళులు
దోమ డిసెంబర్ 6(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బోదన నిమిత్తం విచ్చేసిన స్థానిక పరిగి OGA కళాశాల చాత్రోపాద్యాయులు పాఠశాల ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలతో నివాళులు అర్పించారు.…










