డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వడ్డెరలకు అవకాశం కల్పించాలి
వడ్డెర కులాన్నికి నాయ్యబద్దంగా రావాల్సిన హక్కుల కోసంవడ్డెర కులానికి అందించాలని,వడ్డేర్లను బీసీ జాబితలో నుండి తొలగించి ఎస్టిజాబితాలో చేర్చాలి డిమాండ్ చేస్తూ సోమవారం మల్దకల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు.వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి…
