అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ గ్రీడ్ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన యూనిఫాం దుస్తులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం రోజున మండలంలోని రాజుర గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం డ్రెస్సులు…
