Tuesday, 10 November 2026

ముఖ్యాంశాలు

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిసిన అయ్యప్ప స్వామి మాలధారులు

మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారిందని అయ్యప్ప స్వామి మాలధారులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిశారు. మాలధారులు మాట్లాడుతూ  అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లాలంటే భక్తులు మరియు…

ఆధ్యాత్మిక జీవనానికి అయ్యప్ప స్వామి మాలధారణ వరం

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీవెనలతో దీక్షలు విజయవంతం కావాలి; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) ఆధ్యాత్మిక జీవనానికి అయ్యప్ప స్వామి మాలధారణ వరం లాంటిదని కోదాడ అభివృద్ధి ప్రధాత,…

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మాజీ మంత్రి శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్*

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గర్భం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం తురమామిడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన మైనారిటీ యువ నాయకులు 40 మంది మాజీ మంత్రివర్యులు…

రాయినిగూడెం పిఎసిఎస్ గోదాములు ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును శుక్రవారం శుక్రవారం హుజూర్నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించే విధంగా…

ప్రమాద బాధితులకు అంబేద్కర్ సేవా సమితి ఆర్థిక సహాయం

గత వారంలో శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారనే సంగతి విధితమే. అయితే…

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక;

ఆర్టిఓఎల్. కిషోర్ కుమార్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయిస్తున్నట్లు కోదాడ ఆర్టిఓఎల్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆర్డీవో…

నేడు దిల్సుఖ్నగర్ లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి

విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం,దిల్సుఖ్నగర్  ఆద్వర్యంలో అపోలో వారి సౌజన్యంతో దిల్షుక్నగర్ స్వర్ణకార వీధిలో  మూడవ సారి   నవంబర్ 26 న  శనివారం నాడు   ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి తెలిపారు   ,ఈ…

బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మర్యాదపూర్వకం గా కలిసిన కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్

పాల్గొన్న మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 25 జనం సాక్షి బోయినపల్లి లో కార్మిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయం లో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ,…

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది.. సుదీర్ రె

పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు .చంపాపేట  డివిజన్ పరిధిలోని ఉదయ్ నగర్ కాలనీకు చెందిన నాగరాజు   నోటి కాన్సర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారు హాస్పిటల్ నందు చేరిక…