Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో స్వచ్ఛతా రన్.

నెన్నెల, నవంబర్ 19, (జనంసాక్షి ) మండలంలోని నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో శనివారం వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా…

స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మల్కాజిగిరి చౌరస్తా లో ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…

ఘనంగా బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ జన్మదిన వేడుకలు.

జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసిన బిసి పొలిటికల్ జేఏసీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్19 (జనంసాక్షి): బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జన్మదినాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిసి పొలిటికల్…

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్…

పోడు భూములపై గ్రామసభ

మూడు భూములలో ఎవరు ఎన్ని ఎకరాలలో కబ్జాలో ఉన్నారు వివరాలు సేకరించామని వారికి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసి ఆలోచన ప్రభుత్వ పరిచయనాలను ఉందని డిఎల్పిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు మండలంలోని కోనాయపల్లి గ్రామంలో పోడు భూములపై నిర్వహించిన గ్రామసభలో…

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరా గాంధీ. గతంలో…

మొదటి విడత ప్రొసీడింగ్ కాపీని అందించిన బోథ్ ఎమ్మెల్యే

మండల కేంద్రంలోని మైనారిటీ ఖబరస్తాన్ ప్రహరీ గోడ కొరకు మొదటి విడతలో భాగంగా రెండు లక్షల ప్రొసీడింగ్ కాపీని బజార్ హత్నూర్ మండలానికి చెందిన మాజీ కోఆప్షన్ మెంబర్ మహిబూబ్ పాషాకి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందించారు…

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ…

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.మౌలాలి డివిజన్ పరిధిలోని క్రియేటివ్ నగర్ కు చెందిన చంద్రకాంత్ కు దళిత బంధు ద్వారా మంజూరు అయిన దివిటీ రైస్ కిరాణా…

రాష్ట్ర PRTU కౌన్సిల్ సమావేశానికి హజరుకావాలి

PRTU దోమ మండల అధ్యక్షులు ఆర్. కేశవుల, ప్రధానకార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి దోమ నవంబర్ 19(జనం సాక్షి)  ఆదివారం  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మహతి ఆడిటోరియం  లో జరిగే రాష్ట్ర PRTU కౌన్సిల్  సమావేశానికి దోమ…