కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ
సీతాఫలమండి లోని కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ. కుట్టి వెల్లోడి ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వైద్య సేవలందుతున్నాయి వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు, చేసే పరీక్షలపై పూర్తి…





