Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ ను కలిసిన కలెక్టర్

ప్రిన్సిపల్ చీఫ్ కన్జ ర్వెటర్ శ్రీ రాకేష్ మోహన్ డో బ్రియిల్ ను అర్ &బి అతిథి గృహం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అంద చేసిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి;

కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ కోదాడ టౌన్ నవంబర్ 17 ( జనంసాక్షి ) వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్…

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చెస్ పోటీలు

నేరేడుచర్ల పట్టణ కేంద్రంలోని గ్రంథాలయంలో  చైర్మన్ గుర్రం మార్కండేయ, మున్సిపల్. వైస్- ఛైర్మెన్, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీలత రెడ్డి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా  చెస్ పోటీలను గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు…

కళ్యాణ లక్ష్మి చెక్కుని అందజేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట ఆందోల్ మండల పరిధిలోని నేరడుగుంట గ్రామానికి చెందిన ఎరుకల దుర్గమ్మకు కళ్యాణ లక్ష్మి చెక్కుని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఫుడ్స్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంపీపీ బాలయ్య…

సీఎం సహాయ నిది నిరుపేదలకు వరం

మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా నాయక్ గరిడేపల్లి, నవంబర్ 17(జనం  సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు. గురువారం గరిడేపల్లి మండల…

గౌడ సంఘం కార్తీక వనసమారాధన

రఘునాధపాలెం నవంబర్ 17 జనం సాక్షి గౌడ సంఘం అధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో గొల్లగూడెం రోడ్ లో గల బృందావనం కాలనీ పక్క గల పోదిల వారి మామిడి తోటలో నిర్వహించే కార్తీక వన సమారాధనకు హాజరు కావాలని…

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ K. సతీష్ కుమార్

అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న అని ప్రగల్బాలు పలికిన సోకాల్డ్ ఆణిముత్యం మంజూరైన పనులు ఎందుకు పూర్తి చేయలేదు…*_ _*గత నాలుగేళ్లుగా మంజూరై మొదలెట్టని పూర్తి కానీ పనుల పై GO లతో సహా మాజీ మంత్రి జూపల్లి…

రేచిని వరిధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య

రేచిని /తాండూర్ నవంబర్ 17 (జనం సాక్షి) తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేచిని వరిధాన్యం కొనుగోలు కేంద్రం ను ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు…

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నిర్మల్ విద్యార్థులు ఎంపిక

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో మంగళవారం నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ పోటీలలో నిర్మల్  విజయ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.లాస్య పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని ఆపాఠశాల కరాస్పాండెంట్ నాగభూషణం తెలిపారు.…

అంగన్వాడీలో బాలమృతం పంపిణీ చేసిన సర్పంచ్

హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి గ్రామంలో గురువారం అంగన్వాడి సెంటర్ లో సర్పంచ్ వంగ విజయలక్ష్మి పిల్లలకు బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు వయసుకు తగ్గ పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని అంగన్వాడి టీచర్ కు…