మాజీ సర్పంచ్ జంగయ్యగౌడ్ సేవలు కొనియాడదగినవి
ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాజీ సర్పంచ్ జంగయ్య గౌడ్ మృతి..నివాళి అర్పించిన ఎమ్మెల్యే రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం (జనంసాక్షి): యాచారం మండలంలోని తమ్మలోని గూడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉడతల జంగయ్య గౌడ్…
