మానసిక బలహీనతతోనే దురలవాట్లు.
సైకాలజిస్ట్ పున్నం చందర్. సిరిసిల్ల. నవంబర్ 10. (జనం సాక్షి). మానసిక బలహీనతతోనే దురలవాట్లకు లోనవుతారని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని గణేష్ నగర్ లో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.…




