Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

మతిస్థిమితం లేని వారి పట్ల మానవత్వం చాటుకోవాలి

చీకూరి లీలావతి  హుజూర్ నగర్ నవంబర్ 9 (జనం సాక్షి): మతిస్థిమితం లేని వారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం  చాటుకోవాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి కోరారు. బుధవారం హుజూర్ నగర్…

ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల

ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ పెబ్బేరు లో కరపత్రం విడుదల చేశారు. ఏఐటీయూసీ కార్యాలయంలో నవంబర్ 16, 17 తేదీలలో ఆత్మకూరులో జరగనున్న ఏఐటియుసి జిల్లా మహాసభల…

అన్నదానం మహాదానం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : అన్నదానం మహాదానమని జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ శ్రీరామలింగేశ్వర త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ అనంతుల సూర్యనారాయణ అన్నారు.బుధవారం ఆ దేవాలయంలో ఎన్‌ఆర్‌ఐ కొంపెల్లి అనీల్‌ రెడ్డి, ఆస్రిత…

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ రాజీకి చోటుండదు – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, నవంబర్ 09( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి తాను కంకణబద్ధుడినై ముందుకు సాగుతున్నానని, రాజీకి ఎక్కడా చోటు ఉండబోదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు మియాపూర్ లోని…

సర్టిఫికేట్ ల కోసం పోలీస్ అభ్యర్ధుల అవస్థలు

పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్ధులు పార్ట్ 2 అప్లికేషన్ లో సమర్పించాల్సిన   ధ్రువపత్రాల కోసం తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాన్ క్రిమి లేయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లు తాహసీల్దార్ దృవీకరించి …

సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం.

దండేపల్లి, :జనంసాక్షి09 దండేపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. బుధవారం ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ నివేదికను ఎంపీడీవో మల్లేషం సభకు చదివి వినిపిస్తుండగా కాంగ్రెస్…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, నవంబర్ 9, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ…

మచ్చ బొల్లారం డివిజన్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తా కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రాయల్ ఎంప్లాయిస్ కాలనీ తుర్కపల్లి ఎరుకల బస్తి గోపాల్ నగర్ వివిధ కాలనీ లోని విద్యుత్ సమస్య ఉండడంతో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుల తో…

మండల బిఎస్పీ పార్టీ అధ్యక్షులుగా పంది‌ జాన్

మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): కోదాడ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం బుధవారం పిల్లుట్ల శ్రీనివాస్ సహకారంతో మునగాల మండల నూతన అధ్యక్షుడుగా పంది జాన్ ను, కోదాడ నియోజకవర్గ ఈసీ మెంబర్లుగా తాడువాయి గ్రామానికి చెందినటువంటి…

బోదకాలు వ్యాధి దోమల వల్ల సంక్రమిస్తుంది

– సీహెచ్ఓ చంద్ర ప్రకాష్ కుల్కచర్ల, నవంబర్ 9 (జనం సాక్షి): దోమల వల్ల బోదకాలు (ఫైలేరియా)వ్యాధి సంక్రమిస్తుందని, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీహెచ్ఓ చంద్ర ప్రకాష్, హోమియో వైద్యురాలు మహేశ్వరి సూచించారు. బుధవారం…