పెనుబల్లి నుండీ నీలాద్రి కి భక్తి శ్రద్ధలతో స్వాములు పాదయాత్ర
పెనుబల్లి,నవంబర్7(జనం సాక్షి) శ్రీ మణికంఠ అయ్యప్ప పీఠం ఆధ్వర్యంలో కార్తీక సోమవా రాన్ని పురస్కరించుకొని పెనుబల్లి నుండి స్వాములు నీలాధ్రి దేవస్థానానికి కాలినడకన చేరుకున్నారు, గురుస్వామి మోదుగుమూడి మాధవరావు స్వామి ఆధ్వర్యంలో శరణు ఘోష ఓం నమశివాయ శరణాలు…






