ఆదివాసీ పోడు భూముల సమస్య పై కలెక్టర్ ని కలిసిన ఎం ఎల్ ఎ సండ్ర
పెనుబల్లి మండలం రామచం ద్రాపురం గ్రామ ఆదివాసీల భూసమస్య పైసోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరు వి పి గౌతంని నాయకులు లక్కినేని వినీల్, మండదపు అశోక్ తొ సత్తుపల్లి ఎం ఎల్ ఎ సండ్రవెంకటవీరయ్య కలిశారు. రామచంద్రాపురం గ్రామంలో…










