Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను పరిష్కరించండి..గ్రామసభలో సభ్యుల చర్చ

పానుగల్ నవంబర్ 05 జనంసాక్షి డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామసభలో సభ్యులు చర్చించినట్లు సర్పంచ్ జయరాములు సాగర్ తెలిపారు. మహ్మదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాబోయే…

తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, మక్తల్ నవంబర్ 7న జరుగు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడి

 వనపర్తి జిల్లా: నవంబర్ 5 (జనం సాక్షి) కడుకుంట్ల గ్రామంలో నవంబర్ 7న మక్తల్ పట్టణంలో జరుగు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి .వనపర్తి మండల నాయకులు భరత్ సాగర్ పిలుపు మేరకు ఈరోజు వనపర్తి మండలం కడకుంట్ల…

నూతన తహశీల్దార్ ను శాలువాతో సన్మానించిన తెరాస నాయకులు

సిరోల్ నవంబర్-5 (జనం సాక్షి న్యూస్) నూతన సీరోల్ మండలం నూతన తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న కె విజయ్ కుమార్ కి శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువా తో…

తెలంగాణ రాష్ట్ర హనుమాన్ శక్తి జాగరణ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా బత్తుల పరమేష్ గురుస్వామి

 కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్ : రామ్ స్వామియే శరణం అంజనేయ హనుమాన్ శక్తి జాగరణ సమితి – తెలంగాణ హనుమాన్ శక్తి జాగరణ సమితి జాతీయ అధ్యక్షులు మద్దిమడుగు పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ…

ప్రభుత్వం కుమ్మర బంధును ప్రకటించాలి➖కొత్తపల్లి గంగాధర్

కుమ్మరుల సంక్షేమ కోసం ప్రభుత్వం వెంటనే కుమ్మర బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్ కోరారు. త్వరలో జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ సన్నాహక…

నాగర్ కర్నూల్ యువత మార్పు కోరుకుంటుంది.

బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్. బిఎస్పీ పట్టణ అధ్యక్షునిగా చింతకుంట కళ్యాణ్ నియామకం.బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడిగా చింతకుంట కళ్యాణ్ ను నియమించినట్లు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షు లు కొత్తపల్లి కుమార్ తెలిపారు.శనివారం…

విద్యార్థి కుటుంబాన్ని పరామర్శ.

ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయుడు చౌహన్ శ్రీనివాస్. జనం సాక్షి ఉట్నూర్. నార్నూర్ మండలంలోని ఖంపూర్ గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల ఇద్దరి విద్యార్థి తండ్రి బట్లడే గణేష్ గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం…

ఓపెన్ ఎస్ ఎస్ సి ఇంటర్ లో ప్రవేశాలు

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (05): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సార్వత్రిక విద్య ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులకు అపరాధ రుసుముతో నవంబర్ 10వ తేదీని చివరి తేదీ గా ప్రకటించడం జరిగిందని గోపాల్…

పోలీసు పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు అండగా వడ్త్య దేవేందర్ నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ ప్రాంతం నుండి పోలీసు దేహ దారుఢ్య పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్…

ఇరుకు సంతలో మైకుల మోత పట్టించుకోని అధికారులు

దండేపల్లి జనం సాక్షి నవంబర్ 5 దండేపల్లి మండలంలోని మేదరి పేటలో ప్రతి శనివారం జరిగే సంతలో పండ్ల వ్యాపారులు మైకులతో మో తలు మోగిస్తున్నారు ప్రతివారం మార్కెట్ కు కూరగాయలు తీసుకువెళ్లడానికి మహిళలు. అధిక సంఖ్యలో వస్తున్నారు…