పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక చేయూతను అందిస్తున్న CMRF : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు
ఈరోజు (05-11-2022) శనివారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ధారూర్ మండలం మరియు మోమిన్ పేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు…










