పేద బిడ్డకు దక్కిన ఎం బి బి ఎస్ సీటు దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు ఆర్థిక సహాయాన్ని ఆర్తిస్తున్న కుటుంబం
మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మంచినీళ్ల లస్మయ్య గౌరమ్మ కూతురు భాగ్యలక్ష్మి ఇటీవల నిర్వహించిన నీట్ జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించింది. కానీ కూలి నాలీ పని చేసుకుంటూ జీవనం సాగించే లస్మయ్య తన బిడ్డను…









