విమానంలో ప్రయాణికుడికి ఉపశమనం
ప్రాథమిక చికిత్సఅందించిన గవర్నర్ తమిళసై హైదరాబాద్,జూలై23(జనంసాక్షి): విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రాథమిక చికిత్స అందజేశారు. ఢల్లీి ` హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అర్థరాత్రి సమయంలో తీవ్ర…






