విద్యావ్యవస్థను నశానం చేశారు
మండిపడ్డ టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు అమరావతి,జూలై23(జనంసాక్షి): ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు దిగిందని, ఇదే విషయాన్ని అన్ని సంఘాలు చెబుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల…




